ఆల్మోస్ట్ టాలీవుడ్‌కు దూరంమైన తాప్సీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్
2010లో ఝుమ్మంది నాథం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు.. ఆతర్వాత ధనుష్ సరసన ఆడుకలం సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం అంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
