AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాతి రత్నాలు సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం కథ ప్రిపేర్ చేస్తే, మరొక హీరో చేయడం కామన్. అయితే ఓ యంగ్ హీరో సూపర్ హిట్ మూవీ వదులుకున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన న్యూస్ నెట్టి వైరల్ కావడంతో, అంత మంచి మూవీ ఎలా వదులుకున్నావంటూ, తన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ ఏ హీరో, ఏ బ్లాక్ బస్టర్ మూవీ వదులుకున్నాడో చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Sep 09, 2025 | 11:09 AM

Share

1 / 5
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేశారంటూ.. అయితే అలానే ఓ కుర్ర హీరో బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్నాడంట. ఇంతకీ ఆ సినిమా ఏది అనుకుంటున్నారా.  జాతి రత్నాలు మూవీ. ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా నటీనటులకు కూడా మంచి ఫేమ్ వచ్చింది.

2 / 5
అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో నవీన్ పొలిశెట్టి హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. అలాగే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో వీరందరికీ మంచి గుర్తింపు రావడమే కాకుండా, దీని తర్వాత అనేక అవకాశాలు తలుపు తట్టాయి.

3 / 5
అయితే ఈ సినిమాను ముందుగా దర్శకుడు నవీన్ పొలిశెట్టి కాకుండా, యంగ్ హీరో, చైల్డ్ ఆర్టిస్ట్ తేజా సజ్జాతో తీయాలి అనుకున్నాడంట. దీంతో ఒకరోజు మూవీ కథను తేజాకు వినిపించాడంట. కానీ కొన్ని కారణాల వలన అది కుదరలేదంట. అలా ఈ సినిమా తేజా చేయాల్సింది ఉండగా, చివరకు నవీన్ పొలిశెట్టికి ఛాన్స్ వచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

4 / 5
కాగా ఈ విషయాన్ని తేజా మిరాయి ప్రమోషన్స్‌లో తెలిపిన విషయం తెలిసిందే. అలాగే తేజా మాట్లాడుతూ..ఈ మూవీ నవీన్‌కి వెళ్లడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన సినిమాకు 100 శాతం న్యాయం చేశాడు. తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడమే కాకుండా, బాగా నటించారని చెప్పుకొచ్చాడు.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..