Sneha: నీ నవ్వు వెన్నెలా.. నీ చూపు హరివిల్లులా.. తేనె కళ్లతో మెస్మరైజ్ చేస్తున్న స్నేహ..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు స్నేహ. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే.. సంప్రదాయ లుక్‏లో అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ పుత్తడిబొమ్మ.

Rajitha Chanti

|

Updated on: Jul 16, 2023 | 10:14 AM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు స్నేహ. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది.

1 / 6
 గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే.. సంప్రదాయ లుక్‏లో అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ పుత్తడిబొమ్మ.

2 / 6
 పెళ్లి తర్వాత నటనకు కొన్నాళ్లపాటు నటనకు దూరంగా ఉన్న స్నేహ.. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి మరోసారి అలరిచింది.

3 / 6
ప్రస్తుతం సహాయనటిగా కెరీర్ కొనసాగిస్తోంది. అక్కగా.. వదినగా కీలకపాత్రలు పోషిస్తుంది.

4 / 6
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహ.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

5 / 6
తేనె కళ్లతో మాయ చేస్తోన్న స్నేహ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

6 / 6
Follow us