- Telugu News Photo Gallery Cinema photos Actress Sneha Latest Golden Saree Photos Goes viral telugu cinema news
Sneha: బంగారు రంగు చీరలో ముద్దబంతి పువ్వులా మెరిసిపోతున్న స్నేహ.. ఆమె అందం చూస్తే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది స్నేహ. గ్లామర్ షోకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా సంప్రదాయ లుక్ లో ప్రేక్షకులను అలరించింది. జూనియర్ సౌందర్యగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది.
Updated on: Jun 20, 2023 | 8:32 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది స్నేహ. గ్లామర్ షోకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా సంప్రదాయ లుక్ లో ప్రేక్షకులను అలరించింది.

జూనియర్ సౌందర్యగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది.

తమిళ్ హీరో ప్రసన్నతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన స్నేహ.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేసింది.

తమిళ్ హీరో ప్రసన్నతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన స్నేహ.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేసింది.

కేవలం సారీ ఫోటోస్ మాత్రమే కాకుండా మోడ్రన్ ఫోటోస్ సైతం నెట్టింట షేర్ చేస్తుంది స్నేహ.

కేవలం సారీ ఫోటోస్ మాత్రమే కాకుండా మోడ్రన్ ఫోటోస్ సైతం నెట్టింట షేర్ చేస్తుంది స్నేహ.

పసిడి వర్ణంలో స్నేహ నిగారింపుకు పుత్తడి సైతం చిన్నపోతుందేమో అన్నట్లుగా కనిపిస్తుంది హీరోయిన్.

పసిడి వర్ణంలో స్నేహ నిగారింపుకు పుత్తడి సైతం చిన్నపోతుందేమో అన్నట్లుగా కనిపిస్తుంది హీరోయిన్.