శ్రీముఖి టీవీ షోల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా కుర్రాళ్లను తెగ ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. లేటెస్ట్ గా రెడ్ కలర్ డ్రెస్‌లో యాంకరమ్మ అదిరిపోయే స్టిల్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. చిన్నదాని ఫోటోలు చూసిన మరీ ఇంత స్లిమ్‌గా మారిందేంటని షాక్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.