Shriya Saran: హాలీవుడ్ బ్యూటీలకు సైతం గట్టిపోటీ ఇచ్చే వయ్యారం శ్రియ సొంతం ..
టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా రాణించింది శ్రియ. ఇష్టం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రియ ఇప్పటికి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది శ్రియ. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్ లోన్ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి హిట్స్ అందుకుంది శ్రియ. యంగ్ హీరోలతోనేకాదు. సీనియర్ హీరోలతోనూ నటించింది శ్రియ.
Updated on: Oct 10, 2023 | 1:54 PM

టాలీవుడ్ లో చాలా కాలం స్టార్ హీరోయిన్ గా రాణించింది శ్రియ. ఇష్టం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రియ ఇప్పటికి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది శ్రియ. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

టాలీవుడ్ లోన్ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి హిట్స్ అందుకుంది శ్రియ. యంగ్ హీరోలతోనేకాదు. సీనియర్ హీరోలతోనూ నటించింది శ్రియ.

వయసు పెరుగుతున్నా కూడా శ్రియ గ్లామర్ మాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు అరాచకం సృష్టిస్తుంది. హాట్ హాట్ ఫొటోలతో హీటు పుట్టిస్తోంది.

తాజాగా బ్లాక్ కలర్ డ్రస్ లో మెరిసింది. శ్రియ ఫోటోల ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. హాలీవుడ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో కవ్విస్తుంది శ్రియ. ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.





























