Shraddha Kapoor: పెళ్లి కూతురిగా ఎప్పుడు కనిపిస్తారు..? శ్రద్ధా కపూర్ ఆన్సర్ ఇదే..
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం స్త్రీ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2018లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన స్త్రీ మూవీకి సీక్వెల్ ఇది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేయనుంది. తాజాగా ఈ రోజు విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
