AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manya Gowda: కుర్రాళ్ల హృదయాల్లో కొత్త యువరాణి.. కట్టిపడేస్తున్న కన్నడ అమ్మాయి..

ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ హీరోయిన్ మాన్య గౌడ. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన బ్యాక్ బెంచర్స్ సినిమా జూలై 19న విడుదలకానుంది. రాజశేఖర్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంజన్, జతిన్ ఆర్యన్, శశాంక్ సిన్హా, ఆకాష్ ఎంపీ నటించారు.

Rajitha Chanti
|

Updated on: Jul 18, 2024 | 10:30 PM

Share
ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ హీరోయిన్ మాన్య గౌడ. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన బ్యాక్ బెంచర్స్ సినిమా జూలై 19న విడుదలకానుంది.   రాజశేఖర్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంజన్, జతిన్ ఆర్యన్, శశాంక్ సిన్హా, ఆకాష్ ఎంపీ నటించారు.

ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ హీరోయిన్ మాన్య గౌడ. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన బ్యాక్ బెంచర్స్ సినిమా జూలై 19న విడుదలకానుంది. రాజశేఖర్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంజన్, జతిన్ ఆర్యన్, శశాంక్ సిన్హా, ఆకాష్ ఎంపీ నటించారు.

1 / 5
 'బ్యాక్ బెంచర్స్' సినిమాలో కొత్త నటి మాన్యగౌడ కథానాయికగా నటించింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన మాన్య గౌడ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. మాన్య గౌడ 'బ్యాక్ బెంచర్స్' సినిమాలో మాయగా నటించింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.

2 / 5
మాన్య గౌడకు ఇది మొదటి సినిమా.  మూడేళ్ల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేసిన మాన్యకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకునట్లు తెలిపింది.

3 / 5
థియేటర్లలో  చాలా యాక్టివ్ గా ఉన్న తనకు బ్యాక్‌బెంచర్స్ సినిమా ఆడిషన్ గురించి తెలిసిందని.. దీంతో అందులో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చింది. ఈ ఆడిషన్‌లో దాదాపు 700 మంది యువతీ యువకులు పాల్గొన్నారని..  దర్శకుడు ఇచ్చిన కొన్ని సన్నివేశాలను నాదైన శైలిలో నటించి చూపించానని తెలిపింది.

4 / 5
ఈ సినిమా కోసం సెలక్ట్ అయిన 30 మందిలో తాను ఒకరినని తెలిపింది. ఆడిషన్‌లో ఎంపికయ్యాక సుచేంద్రప్రసాద్‌ ఈ ఆర్టిస్టుల కోసం వర్క్‌షాప్‌ నిర్వహించారని.. అందులో చాలా సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చారని.. 6 నెలల పాటు రిహార్సల్ చేసిన తర్వాతే చిత్ర బృందం షూటింగ్ ప్రారంభించిందని తెలిపింది.

5 / 5
Follow Us
వాస్తు:ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు

ప్లేయింగ్ 11లో వైభవ్‌ను చేర్చొద్దు.. మాఇజ్జత్ తీసిసారేస్తాడు

ఓటీటీలోకి 'పెద్ది'! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే

ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?

ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..

ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?

'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో

అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!

జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..