అయితే స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సామ్ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా ఈ మధ్య వార్తల్లో నిలిచింది. ఇప్పుడు సినిమాలకు కొంతసమయం బ్రేక్ ఇచ్చింది. విడాకులు, మయోసైటిస్‌తో సతమతమవుతున్న సామ్ మళ్లీ వెండితెరపై మెరవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆమె నటించిన ' సిటాడెల్ ' సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.