AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic: టాక్సిక్ మూవీ గురించి బాలీవుడ్ బ్యూటీ రివీల్.. ఏమి చెప్పిదంటే.?

లాంగ్ వెయిటింగ్‌ తరువాత అప్‌కమింగ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు రాకీభాయ్ యష్‌. టాక్సిక్ పేరుతో పాన్ ఇండియా మూవీ ఎనౌన్స్ చేసిన కన్నడ స్టార్‌, వెంటనే సైలెంట్ అయ్యారు. కానీ తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు కన్నడ హీరో యష్‌. ఈ ఒక్క సినిమా యష్ ఇమేజ్‌ను తారా స్థాయికి తీసుకెళ్లింది.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 19, 2024 | 9:27 AM

Share
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు కన్నడ హీరో యష్‌. ఈ ఒక్క సినిమా యష్ ఇమేజ్‌ను తారా స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా తరువాత యష్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకే ఆ రేంజ్‌ సినిమానే చేయాలన్న ఉద్దేశంతో నెక్ట్స్ మూవీని ఫైనల్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నారు రాకీభాయ్‌.

1 / 5
కేజీఎఫ్‌ 2 ప్రమోషన్స్ తరువాత చాలా రోజులు మీడియాకు దూరంగా ఉండిపోయిన రాకీభాయ్ కొద్ది రోజుల క్రితం తన నైన్టీన్త్‌ మూవీకి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు.

2 / 5
మూవీ ఎనౌన్స్‌మెంట్ తరువాత మళ్లీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లారు యష్‌. జనవరి 8న బర్త్ డే సందర్భంగా షూటింగ్ అప్‌డేట్‌, కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ రివీల్ చేస్తారని భావించినా, యూనిట్‌ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. తాజాగా యష్ మూవీ విషయంలో ఇంట్రస్టింగ్ హింట్ ఇచ్చారు ఓ బాలీవుడ్ బ్యూటీ.

3 / 5
టాక్సిక్‌లో యష్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కరీనా కపూర్‌ నటిస్తారన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా చాలా రోజులుగా జరుగుతోంది. రీసెంట్‌గా కరీనా కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్‌కు మరింత బలాన్నిచ్చే కామెంట్ చేశారు. 

4 / 5
ప్రజెంట్ క్రూ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌.. ఓ ఇంటర్వ్యూలో త్వరలో సౌత్ ఇండస్ట్రీలో ఓ పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నట్టుగా చెప్పారు. దీంతో ఆమె చెప్పింది టాక్సి గురించే అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్‌.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!