- Telugu News Photo Gallery Cinema photos Actress Samantha Ruth Prabhu glamour photos in social media on 24 02 2024 Telugu Heroines Photos
Samantha Ruth Prabhu: టాలీవుడ్ కి దూరంగా బికినీతో రెచ్చిపోయిన సమంత.. ఫొటోస్ వైరల్.
మయోసైటిస్ వచ్చింది.. ఇండస్ట్రీ నుంచి మాయమైపోతుంది..! డివోర్స్ తీసుకుంది.. డిప్రెషన్‌తో కెరీర్ పాడు చేసుకుంటుంది..! ఫ్లాప్స్ వస్తున్నాయి.. ఆఫర్స్ దూరమైపోతాయ్ అనుకుంటున్నారా..? అదే దూకుడు.. అదే జోరు అంటున్నారు సమంత. రేసులోకి వస్తే నాతో నిలబడేదెవరు.. నన్ను ఢీ కొట్టేదెవరు అంటూ సవాల్ చేస్తున్నారు స్యామ్. తాజాగా బికినీ ఫోటోషూట్‌తో అందరి మతులు చెడగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు స్యామ్.
Updated on: Feb 25, 2024 | 9:18 PM

మయోసైటిస్ వచ్చింది.. ఇండస్ట్రీ నుంచి మాయమైపోతుంది..! డివోర్స్ తీసుకుంది.. డిప్రెషన్‌తో కెరీర్ పాడు చేసుకుంటుంది..! ఫ్లాప్స్ వస్తున్నాయి.. ఆఫర్స్ దూరమైపోతాయ్ అనుకుంటున్నారా..? అదే దూకుడు.. అదే జోరు అంటున్నారు సమంత. రేసులోకి వస్తే నాతో నిలబడేదెవరు.. నన్ను ఢీ కొట్టేదెవరు అంటూ సవాల్ చేస్తున్నారు స్యామ్.

తాజాగా బికినీ ఫోటోషూట్‌తో అందరి మతులు చెడగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు స్యామ్. ఏదో అనుకున్నాం కానీ సమంత దూకుడు అడ్డుకోవడం అంత ఈజీ కాదు బాసూ..! మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఈమెలో ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉంది.

అందుకే ఇప్పటికీ ఆఫర్స్ అలా క్యూ కడుతున్నాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ సమంతతో నటించడానికి హీరోలు పోటీ పడుతున్నారు. ఈ మధ్యే ఈ భామకు హాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. దాంతో అక్కడ కూడా జెండా పాతాలని చూస్తున్నారు ఈ భామ.

విడాకుల తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు అనిపించినా.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత మళ్లీ స్యామ్ కెరీర్‌కు రెక్కలొచ్చాయి. మధ్యలో మయోసైటిస్ ఇబ్బంది పెట్టినా.. తగ్గేదే లే అంటూ హాలీవుడ్ వరకు స్యామ్ జర్నీ సాగుతూ ఉంది. ఖుషీ తర్వాత తెలుగు సినిమాలేవీ ఒప్పుకోలేదు ఈ భామ.

రెండు సినిమాలకు కమిటైనా.. నిర్మాతలకు అడ్వాన్సులు కూడా తిరిగిచ్చేసినట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌లో మాత్రం సమంత ఫుల్ బిజీ. అక్కడ ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. దాంతో పాటు మరిన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయి.

చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా.. డేట్స్ కుదరక వదిలేసారు సమంత. ఇదిలా ఉంటే తాజాగా ఈమె చేసిన బికినీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమాల సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో రచ్చే లేపుతున్నారు స్యామ్. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో మతులు చెడగొడుతున్నారు.

తాజాగా బికినీతో ఇదే చేసారు. కొండకోనల మధ్య సెలయేటి అలల మధ్యలో అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్నారు సమంత. ఈమె తీరు చూస్తుంటే.. ప్రస్తుతం సినిమాల కంటే పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసేలా కనిపిస్తున్నారు.




