AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డైరెక్టర్‌కు చెప్పినా వినలేదు.. ఇంటికెళ్లి పదేపదే మొహాన్ని కడుక్కున్నా

చాలా మంది హీరోయిన్స్ ఎలాంటి పాత్రలు చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే హీరోలతో సమానంగా ఫైట్స్ కూడా చేస్తున్నారు. పైగా ఛాలెంజింగ్ రోల్స్ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు కొందరు భామలు. అలాగే రొమాంటిక్ సీన్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. 

Rajeev Rayala
|

Updated on: Apr 21, 2026 | 1:58 PM

Share
చాలా మంది హీరోయిన్స్ ఎలాంటి పాత్రలు చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే హీరోలతో సమానంగా ఫైట్స్ కూడా చేస్తున్నారు. పైగా ఛాలెంజింగ్ రోల్స్ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు కొందరు భామలు. అలాగే రొమాంటిక్ సీన్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. 

చాలా మంది హీరోయిన్స్ ఎలాంటి పాత్రలు చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే హీరోలతో సమానంగా ఫైట్స్ కూడా చేస్తున్నారు. పైగా ఛాలెంజింగ్ రోల్స్ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు కొందరు భామలు. అలాగే రొమాంటిక్ సీన్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. 

1 / 5
అయితే ఓ హీరోయిన్ మాత్రం సినిమాలో ఓ సీన్ కారణంగా ఇంటికెళ్లి పదేపదే మొహాన్ని కడుక్కున్నా అని తెలిపింది. ఆ సీన్ లో నటించను అని ముందే చెప్పినా దర్శకుడు వినలేదట. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో... ఆ సీన్ ఏంటో తెలుసా.? ఆమె మరెవరో కాదు అందాల భామ సదా. 

2 / 5
దర్శకుడు తేజ సినిమాలతో చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా వచ్చిన వారిలో సదా ఒకరు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నితిన్ హీరోగా నటించిన జయం సినిమాలో హీరోయిన్ గా సదా నటించాగా విలన్ గా గోపీచంద్ నటించాడు.

3 / 5
గతంలో సదా జయం సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జయం సినిమాలో ఓ సన్నివేశంలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని ఇంటికెళ్లి మరీ ఏడ్చాను.. ఇప్పటికి కూడా ఆ సీన్ ఎందుకు చేశానా అని చాలా బాధపడ్తాను అని తెలిపింది.

4 / 5
జయం సినిమాలో విలన్ గోపీచంద్ కూడా సదాను ప్రేమిస్తాడు. అయితే సదా ప్రేమించిన నితిన్ ముందు ఆమె బిగ్గపై నాలుకతో నాకుతాడు. ఈ సన్నివేశం చేసేటప్పుడు చాలా ఇబ్బందిపడ్డాను అని సదా తెలిపింది. నేను ఆ సన్నివేశంలో నటించాను అని దర్శకుడికి ముందే చెప్పినా కూడా ఆయన వినిపించుకోలేదట. ఆ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని చెప్పి తనతో చేయించారట. ఆతర్వాత ఇంటికెళ్లి పదేపదే మొహాన్ని కడుక్కున్నా అని తెలిపింది సదా. కానీ జయం సినిమాతో తనకు ఎంతో పేరు వచ్చిందని తెలిపింది. 

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్