Maha Kumbh Mela: మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా జరిగిన మహాకుంభమేళా బుధవారం (ఫిబ్రవరి 26)తో ముగిసింది. సుమారు 45 రోజుల పాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో కోట్లాది మంది భక్తులు స్నానమాచరించారు. ఇందులో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
