Nabha Natesh: కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే యాక్సిడెంట్.. ఓ రకమైన మైండ్‌సెట్‌లోకి వెళ్లిపోయాను.. నభా నటేశ్..
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ నభా నటేశ్. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. కానీ ఉన్నట్లుండి సినిమాలకు దూరమైపోయింది. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. అయితే తాను సినిమాలకు కొన్నాళ్లపాటు దూరకావడానికి కారణం యాక్సిడెంట్ అంటోంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందని..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
