Mirnalini Ravi: ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండా గణేష్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది మృణాళిని రవి. చూడచక్కని రూపం, ఆకట్టుకునే అభినయంతో అలరించింది ఈ చిన్నది. గద్దల కొండా గణేష్ సినిమా తర్వాత తమిళ్ లో బిజీగా మారిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
