Rakul Preet Singh: సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంది. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడిపిన ఈ చిన్నది ఇప్పుడు స్పీడ్ తగ్గించింది. తెలుగులో ఈ అమ్మడు కొండపోలం సినిమా తర్వాత కనిపించలేదు. బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఈ వయ్యాయి భామ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
