Avika Gor: కవ్వించే కళ్లతో ఆకట్టుకుంటున్న క్యూట్ బ్యూటీ.. అవికా గోర్ లేటెస్ట్ పిక్స్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైయింది అవికా గోర్. ఈ సీరియల్ డబ్బింగ్ సీరియలే అయినా తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. ఆతర్వాత హీరోయిన్ గా మారిపోయింది అవికా. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాలా జంపాల అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
