Adah Sharma: లాహిరి లాహిరిలో.. అంటూ విహరిస్తున్న వయ్యారి భామ అదా శర్మ
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో అదా శర్మ ఒకరు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఈ అమ్మడిని టాలీవుడ్ కు పరిచయం చేశారు. హర్ ఎటాక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అదా శర్మ. ఈ సినిమాలో తన క్యూట్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.