Malavika Mohanan: మాళవిక మిలమిలలు.. కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు

చేసింది ఒక్క సినిమానే కానీ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారింది ముద్దుగుమ్మ మిథిలా పాల్కర్. పాల్కర్ 2014లో మరాఠీ భాషా షార్ట్ ఫిలిం మజా హనీమూన్‌లో తొలిసారిగా నటించింది.అలాగే ఈ బ్యూటీ హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 

Rajeev Rayala

|

Updated on: Jun 20, 2024 | 9:20 PM

 మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహన్ తెలుగులో ఎంట్రీ కోసం ఎదురుచూస్తుంది. త్వరలోనే ఓ బడా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది ఈ హాట్ బ్యూటీ. ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. 

1 / 5
2013లో మలయాళం సినిమా 'పట్టం పోల్' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. మాళవిక మోహన్ చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020లో 5వ స్థానంలో నిలిచింది. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

2 / 5
మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగులోకి డబ్ అయినా సూపర్ స్టార్ రజినీకాంత్ పేట, దళపతి విజయ మాస్టర్, ధనుష్ సినిమా మారన్ లోనూ నటించింది మాళవికామోహన్.

3 / 5
ఇక ఈ అమ్మడు సినిమాల్లో అంతగా స్పీడ్ చూపించడం లేదు.. మెల్లగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను , అభిమానులను అలరిస్తుంది. 

4 / 5
ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ వయ్యారి భామ. 

5 / 5
Follow us