Ketika Sharma: ఏం ఒంపులు..! ఏం విరుపులు..!! కవ్విస్తున్న కేతిక శర్మ ఫోజులు
2021లో వచ్చిన రొమాంటిక్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ కేతిక శర్మ. తొలి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. కానీ కేతికా అందానికి నటనకు మంచి ,మార్కులు పడ్డాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
