క్యాజువల్ లుక్కే కానీ కేక పెట్టించిందిగా.. ఫరియా అందానికి ఫిదా అవ్వాల్సిందే
ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ హైదరాబాదీ అందం. తొలి సినిమాతో నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అమాయకపు పాత్రలో ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా.