చీరలో అద్దం ముందు సిగ్గుపడుతున్న ముద్దుగుమ్మ.. ఆషికా బ్యూటిపుల్ సెల్పీస్
అందాల చిన్నది, బ్యూటీ ఫుల్ బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఎప్పుడూ పద్ధతిగా కనిపిస్తూ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంటది. ఈ సారి కూడా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో తన అందంతో మతిపొగొడుతుంది. తన అందాలను కుర్రకారుకు ఎరగా వేస్తూ గ్లామర్ తో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5