Anika Surendran : బాయ్ ఫ్రెండ్స్ గురించి అసలు విషయం చెప్పిన హీరోయిన్.. 20 ఏళ్ల వయసులోనే..
అనికా సురేంద్రన్ మలయాళం, తమిళ సినిమాలలో తనదైన ముద్ర వేశారు. ఆమె నటించిన చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. బాలనటిగా ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు హీరోయిన్ గా సరైన క్రేజ్ కోసం ఎదురుచూస్తుంది. ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
