Pooja Hegde: అమ్మడు తగ్గేదేలే.. స్పెషల్ సాంగ్ కోసం పూజా డిమాండ్.. రెమ్యునరేషన్ తెలిస్తే
ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ అందరూ స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. ఇటీవల తమన్నా, కాజల్, పూజా హెగ్డే వంటి స్టార్స్ అందరూ స్పెషల్ సాంగ్స్ చేసినవారే. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది బుట్టబొమ్మ. సినిమాలు లేకపోయినా స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముద్దుగుమ్మ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
