Aditi Rao Hydari: క్యూట్ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన కుర్ర భామ అదితి రావు హైదరి
అదితి రావు హైదరి .. ప్రజాపతి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది ఈ చిన్నది. ఆతర్వాత అక్కడి నుంచి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ సిరినగరం అనే సినిమాలో నటించింది. ఆతర్వాత బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. బాలీవుడ్లో ఢిల్లీ 6 అనే సినిమాలో నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
