Daksha Nagarkar: మైండ్ బ్లాక్ చేస్తున్న వయ్యారి భామ.. హుషారు బ్యూటీ గత్తరలేపిందిగా
'హోరా హోరి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ దక్షా నగార్కర్. ఆ తర్వాత హుషారు సినిమా సక్సెస్ తో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ వెంటనే జాంబీ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తన గ్లామర్ తో కట్టిపడేసింది. అలాగే కింగ్ నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్ లో మెరిసింది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
