Music Directors: హీరో, డైరెక్టర్ల కాంబో పాట మాట.. మ్యూజిక్ తో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కాంబో..
సాధారణంగా హీరో, డైరెక్టర్ల కాంబినేషన్ గురించే ఎక్కువగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈ ఫార్ములాను దాటి డైరెక్టర్, సంగీత దర్శకుల కాంబో గురించి కూడా మాట్లాడుకుంటున్నారు అభిమానులు. రీసెంట్ బ్లాక్ బస్టర్స్‌లో ఈ కాంబినేషన్సే కీ రోల్ ప్లే చేశాయి. రీసెంట్ టైమ్స్‌లో సూపర్ హిట్ అయిన సినిమాల విషయంలో మ్యూజిక్ కీ రోల్ ప్లే చేస్తోంది. ఎక్కువగా సాంగ్స్ లేకపోయినా.. ఉన్న ఒకటి రెండు పాటలు ఆడియన్స్‌కు గుర్తుండిపోయేలా ఉంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
