Child Missing Cases: దేశంలో తప్పిపోయిన పిల్లల్లో 75 శాతం మంది బాలికలే.. భయపెడుతున్న గణాంకాలు

కొంతకాలంగా దేశంలోని ఉత్తరప్రదేశ్‌తోపాటు కొన్ని రాష్ట్రాల్లో పిల్లల దొంగతనాల కేసులు తెరపైకి వస్తున్నాయి. ఎన్‌సిఆర్‌బి ఇటీవలి నివేదికలో కూడా అమాయకుల తప్పిపోయిన గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి..

Sep 25, 2022 | 7:27 PM
Subhash Goud

|

Sep 25, 2022 | 7:27 PM

Child Trafficking and Child Missing Cases: కొంతకాలంగా దేశంలోని ఉత్తరప్రదేశ్‌తోపాటు కొన్ని రాష్ట్రాల్లో పిల్లల దొంగతనాల కేసులు తెరపైకి వస్తున్నాయి. ఎన్‌సిఆర్‌బి ఇటీవలి నివేదికలో కూడా అమాయకుల తప్పిపోయిన గణాంకాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.

1 / 5
2021లో దేశంలో 77,535 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని గణాంకాలు చెబుతున్నాయి.  దేశంలో తప్పిపోయిన చిన్నారులకు సంబంధించిన గణాంకాలు షాకింగ్‌ గురి చేస్తున్నాయి.

2 / 5
తప్పిపోయిన ప్రతి నలుగురు పిల్లలలో  ముగ్గురు బాలికలే ఉన్నారని, అంటే 75 శాతం మంది బాలికలే అని ఎన్‌సిఆర్‌బి నివేదిక చెబుతోంది. గత ఐదేళ్లలో తప్పిపోయిన చిన్నారుల రికార్డులను పరిశీలిస్తే.. ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది.

3 / 5
మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్‌లలో చిన్నారులు ఎక్కువగా తప్పిపోయిన రాష్ట్రాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

4 / 5
పుదుచ్చేరి, నాగాలాండ్, అండమాన్-నికోబార్, డామన్-డియ్యు,  గోవాలో 2021లో తప్పిపోయిన చిన్నారుల సంఖ్య తక్కువగా నమోదైంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, బీహార్, పంజాబ్‌లలో అత్యధికంగా తప్పిపోయిన బాలికల సంఖ్య నమోదైంది.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu