AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు జీవితం మార్చేస్తాయి!

Chanakya niti life lessons: ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: May 23, 2026 | 6:00 AM

Share
ఆచార్య చాణుక్యుడు జీవితంలో జరిగే  కొన్ని విషయాలను గురించి ముందే చెప్పారు. వీటిని తెలుకోవడానికినేటికీ ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. అలా మనిషి గురించి కొన్ని ముందే అంచనా ఎన్నో విషయాలను చెప్పాడు. అయితే, మన జీవితంలో దుఃఖాన్ని జయించాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి అని చాణక్యుడు అంటున్నారు.

1 / 5

తెలివి తక్కువగా అస్సలు ఉండొద్దు.. ఇంకా అజ్ఞానం మనిషిని కిందకు లాగేస్తుంది. ఇది అంత మంచిది కాదు.. పెద్ద అడ్డు గోడ అని చాణక్యుడు అంటున్నారు. జ్ఞానంతో ఉంటే చీకటిలో కూడా  వెళ్లొచ్చు. ఎప్పుడూ నేర్చుకునే విధంగా ఉండాలి. అలాగే, తెలివిగా ఆలోచించే మనుషులు..  ఎప్పుడూ ముందే ఉంటారని చాణక్యుడు అంటున్నారు

2 / 5
మంచి ప్రవర్తన చాలా ముఖ్యం. ఎదో ఉన్నామంటే ఉన్నట్లు కాకుండా  సమాజంలో మంచిగా ఉండాలి.  ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కింద పడిపోరు. అవమానాలు పెద్ద లెక్క కాదు, ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అలాగే, ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తే కాలమే  సహాయం చేస్తుంది. ఇంకా  జీవితంలో ముందుకు వెళ్తారని చాణక్యుడు అంటున్నారు.

3 / 5
దానం  గొప్పదని చాణక్యుడు అంటున్నారు అందుకే కుడి చేత్తో చేసిన దానం మర్చిపో అని పెద్దలు కూడా చెబుతారు.  అయితే, దానధర్మాలు చేసే మనిషి ఎప్పుడు పేదరికంలో ఉండరు. అలాగే, లక్ష్మీదేవి ఆశీస్సులను కూడా పొందుతారు. ఇంకా డబ్బు మాత్రమే కాకుండా ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు. ఇంకా గౌరవం పెరుగుతుందని చాణక్యుడు అంటున్నారు.

4 / 5
 కాబట్టి, మీరు ఏ పని చేయాలన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయాలి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.)

5 / 5
Follow Us
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు

మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!

వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?

ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?

SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..

కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?