ఒంటి నొప్పులకు గుడ్ బై చెప్పే మాడ్చిన నల్ల కారం పొడి ఇదే.. ఒకసారి తింటే చట్నీ కూడా వద్దంటారు
మాడ్చిన నల్ల కారం పొడి తింటే ఒంటి నొప్పులు కూడా తగ్గుతాయి ఒకేసారి మీరు తింటే చట్నీ కూడా వద్దంటారు. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పొడిని తింటే తింటే మంచి టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశలకు కూడా ఇది మంచిగా సరిపోతుంది. ఇంకా దీనిలో వాడే జీలకర్ర కూడా తిన్న వెంటనే జీర్ణమయ్యేలా చేస్తుంది. ఈ పొడిలో కరివేపాకు కూడా వేస్తే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
