Tomato Rasam: జలుబు, దగ్గు క్షణాల్లో మాయం.. నోటికి అమృతంలా అనిపించే ఆంధ్ర టొమాటో చారు!
మన తెలుగింటి భోజనంలో రసం లేదా చారు లేకపోతే ఆ విందు పూర్తి కానట్లే లెక్క. పప్పు, కూరలు ఎన్ని ఉన్నా, చివర్లో కాస్త చారు పోసుకుని తింటేనే కడుపు నిండినట్లు, మనసుకు తృప్తిగా ఉంటుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు, జలుబు, నాలిక చప్పబడటం వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు ఘాటైన టొమాటో చారు అద్భుతంగా పనిచేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
