బీపీ ఉన్న వారు అల్లం టీ తాగవచ్చా? నిపుణులు ఏమంటున్నారంటే?
టీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా టీ తాగుతుంటారు. ఇక శీతాకాలం వస్తే చాలు , ఎక్కువ మంది అల్లం టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే అల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చలికాలంలో వచ్చే దగ్గు, జులుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5