మజ్జిగలో ఒక్క స్పూన్ అల్లం కలుపుకొని తాగితే ఇన్ని లాభాలా..? ఒంట్లో కొవ్వు కరగాల్సిందేనట..!
ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మజ్జిగ గ్యాస్ట్రిక్ సమస్యలను తొలగిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. మజ్జిగను కొందరు వేసవిలోనే తీసుకోవాలనుకుంటారు..కానీ, ఏడాది పొడవునా మజ్జిగ తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మజ్జిగలో ఒక్క స్పూన్ అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే దీని ప్రయోజనాలు డబుల్ అవుతాయని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
