అతిగా ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారా? అయితే ఇలా చేయండి మీ లైఫ్ మారిపోతుంది! బఫెట్ చెప్పింది ఇదే..
ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ అధిక ఖర్చుల వల్ల అప్పుల్లో చిక్కుకునే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలిచ్చారు. కొత్త కార్లు, క్రెడిట్ కార్డ్ వడ్డీలు, జూదం, పెద్ద ఇళ్ళు, సంక్లిష్ట పెట్టుబడులు వంటి అనవసరమైన ఖర్చులను నివారించాలని సూచించారు. సరళమైన జీవనశైలి, తెలివైన పెట్టుబడులు, ఆర్థిక క్రమశిక్షణ ద్వారా ఆర్థిక స్వతంత్రం సాధించవచ్చని ఆయన వివరించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
