UPI: కరెంట్ బిల్లులు, EMIలతో ఇక నో టెన్షన్..! అలాగే OTT సబ్‌స్క్రిప్షన్‌లతో కూడా ఇబ్బందులుండవ్..
నెలవారీ బిల్లులు, ఈఎంఐలు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ల చెల్లింపుల టెన్షన్‌ను UPI ఆటోపే దూరం చేస్తుంది. NPCI ప్రారంభించిన ఈ సేవతో పునరావృత చెల్లింపులు స్వయంచాలకంగా, సురక్షితంగా జరుగుతాయి. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది, ఆలస్య రుసుములను నివారిస్తుంది. సౌలభ్యం, నియంత్రణను అందిస్తుంది, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
