Gold Investment: కేవలం 1 రూపాయి నుండి డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టవచ్చా? నిబంధనలు ఏంటి?
Gold Investment: ప్రస్తుతం డిజిటల్ బంగారంపై SEBI లేదా RBI నుండి ప్రత్యక్ష నిబంధనలు లేవు. ప్రతి కొనుగోలుపై 3% GST విధిస్తారు. మీరు దానిని 3 సంవత్సరాలలోపు విక్రయిస్తే లాభం మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
