Maruti Suzuki Fronx: కంపెనీ ఈ కారును ఏప్రిల్ మధ్య నాటికి విడుదల చేయవచ్చు. ఈ ఏడాది ఆటో ఎక్స్‌పో 2023లో ఈ కారును ప్రవేశపెట్టారు. ఈ కారు బుకింగ్ ప్రారంభమైంది. కంపెనీ ఇప్పటివరకు 15,000 కార్ల బుకింగ్‌లను పొందింది. ఈ కారులో 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్, కొత్త 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి.