SUV launches: మార్కెట్‌కు క్యూ కడుతున్న టాప్ కార్లు.. ఫీచర్స్ విషయంలో తగ్గేదేలే..!
భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఇటీవల కాలంలో చాలా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో స్టేటస్‌కు సింబల్‌లా భావించే కార్ల కొనుగోలు సంఖ్య బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో సూపర్ ఫీచర్లతో ఉన్న కార్లను కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 2025లో చాలా కార్లు సూపర్ ఫీచర్స్‌తో యూజర్లను ఆకట్టుకునేలా రిలీజ్‌కు క్యూ కడుతున్నాయి. కాబట్టి త్వరలో రిలీజవ్వబోయే కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
