AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఈ ఒక్క పని చేస్తే మీ ఆధార్ సేఫ్.. యూఐడీఏఐ నుంచి బిగ్ అప్డేట్

దేశ ప్రజలందరికీ యూఐడీఏఐ కీలక సూచన చేసింది. ఆధార్ పీవీసీ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇది వాడటం సురక్షితమని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే పోస్ట్ ద్వారా పంపిస్తామని తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌లో యూఐడీఏఐ పోస్ట్ పెట్టింది.

Venkatrao Lella
|

Updated on: Jan 06, 2026 | 10:13 AM

Share
ఆధార్ కార్డును ప్రజలు సురక్షితంగా వాడుకునేందుకు యూఐడీఏఐ అనేక మార్పులు తీసుకొస్తోంది. భద్రత కోసం అనేక కొత్త పద్దతులను అనుసరిస్తోంది. ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని అడ్డుకుని ప్రజల డేటాకు భద్రత కల్పించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఏం సైజులో ఉండే పీవీసీ కార్డులను గతంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

1 / 5
యూఐడీఏఐ వెబ్ సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతీఒక్కరూ పీవీసీ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు గతంలో రూ.25 ఫీజు ఉండగా.. ఇప్పుడు రూ.75కు పెంచారు. ఎన్నిసార్లైనా ఈ కార్డును పొందవచ్చు. దీనికి ఎలాంటి లిమిట్ అనేది విధించలేదు. ఒక్క కార్డ్ పోతే మరో పీవీసీ కార్డును పొందే అవకశముంది

2 / 5
మీరు యూఐడీఏఐ వెబ్ సైట్లోకి వెళితే అప్లై ఫర్ పీవీసీ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు పీవీసీ కార్డును ఇండియన్ పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి పంపుతారు. మీ కార్డు డెలివరీకి ఇచ్చారా.. లేదా అనే వివరాలను యూఐడీఏఐ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.

3 / 5
ఇక కార్డు డెలివరీకి ఇచ్చాక నెంబర్ ఆధారంగా ఇండియా పోస్ట్ వెబ్‌సైట్లోకి వెళ్లి మీ కార్డు ఎక్కడివరకు వచ్చిందనే వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీరు కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత కొన్ని రోజుల్లోనే కార్డు ప్రింట్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా వేగంగా పంపుతామని తాజాగా యూఐడీఏఐ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

4 / 5
ఇండియా పోస్ట్ ఆఫీషియల్ వెబ్ సైట్ ద్వారా పీపీసీ కార్డ్ డెలివరీ వివరాలను తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. పీవీసీ కార్డ్ వాడటం చాలా సురక్షితమని యూఐడీఏఐ తెలిపింది. వినియోగదారులందరూ పొందాలని సూచించింది.

5 / 5
పోలీసుల సమక్షంలో.. పోలీస్ స్టేషన్‌ ముందే వ్యక్తి హత్య

ఆధార్ కార్డు అప్‌డేట్ చేయకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందా?

మట్టి ముట్టుకున్నా బంగారమే! సంక్రాంతి వేళ వీరికి కాసుల వర్షం!

పల్లెలకు పాకిన రాకాసి.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!

ఈ అలవాటు మీకూ ఉందా? వెంటనే మానేయకుంటే బండి షెడ్డుకే..

కృత్రిమ ఊపిరితిత్తులు వస్తున్నాయ్.. IIT హైదరాబాద్‌లో పరిశోధనలు!

పరమాన్నం పల్చగా అవుతోందా? పండుగకు పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ

ప్రపంచంలోనే మొట్టమొదటిది బైక్‌.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 600 కి.మీ.

ఇద్దరు చిన్నారుల దత్తత వెనక అసలు కారణం చెప్పిన శ్రీలీల

జనవరి 31లోపు ఈ పని చేయకుంటే జీతం, ప్రమోషన్‌ నిలిపివేత!