Upcoming Bikes: జూన్‌లో లాంచ్ కానున్న బెస్ట్ బైక్స్ ఇవే.. వెయిటింగ్‌కి ఇక ఎండ్ కార్డు పడినట్టే..

టూ వీలర్ మార్కెట్ జూన్ నెలలపై చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈ నెలలోనే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పలు మోడళ్ల బైక్ లు లాంచ్ కాబోతున్నాయి. వాటిల్లో ఎంట్రీ లెవెల్ బైక్ లు, స్కూటర్ల నుంచి హై ఎండ్ ఫీచర్లున్న బైక్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2023 జూన్ నెలలో మార్కెట్లోకి లాంచ్ కానున్న టాప్ 5 బైక్స్ అండ్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Madhu

|

Updated on: Jun 10, 2023 | 4:45 PM

హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్..
హీరో కంపెనీలో మరో సూపర్ మోడల్ ఎక్స్ ట్రీమ్ బైక్ అప్ గ్రేడ్ చేసి ఎక్స్ ట్రీమ్ 160ఆర్ పేరుతో లాంచ్ చేస్తోంది. జూన్ 14న ఇది మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త బైక్ లో అత్యాధునిక ఫీచర్లను కంపెనీ జోడించింది. యూఎస్డీ(అప్ పైడ్ డౌన్) ఫ్రంట్ ఫోర్కులు, అప్ డేటెడ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. బ్లూ టూత్ కనెక్టవిటితో వస్తోంది. ఇక మిగిలిన  మెకానికల్ స్పెసిఫికేషన్లు అన్నీ సాధారణంగానే ఉంటాయి.

హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్.. హీరో కంపెనీలో మరో సూపర్ మోడల్ ఎక్స్ ట్రీమ్ బైక్ అప్ గ్రేడ్ చేసి ఎక్స్ ట్రీమ్ 160ఆర్ పేరుతో లాంచ్ చేస్తోంది. జూన్ 14న ఇది మార్కెట్లోకి రానుంది. ఈ కొత్త బైక్ లో అత్యాధునిక ఫీచర్లను కంపెనీ జోడించింది. యూఎస్డీ(అప్ పైడ్ డౌన్) ఫ్రంట్ ఫోర్కులు, అప్ డేటెడ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. బ్లూ టూత్ కనెక్టవిటితో వస్తోంది. ఇక మిగిలిన మెకానికల్ స్పెసిఫికేషన్లు అన్నీ సాధారణంగానే ఉంటాయి.

1 / 5
హోండా డీయో హెచ్ స్మార్ట్..
హొండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త స్కూటర్  హెచ్ స్మార్ట్ ను ఈ నెలలోనే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ స్కూటర్ లో స్మార్ట్ కీ సిస్టమ్ వంటి హై టెక్ ఫీచర్లు ఉన్నాయి. దీనిలో 109.51సీసీ సింగిల్ సిలిండర్, ఎయర్ కూల్ డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.6బీహెచ్ పీ, 9ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా డీయో హెచ్ స్మార్ట్.. హొండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త స్కూటర్ హెచ్ స్మార్ట్ ను ఈ నెలలోనే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ స్కూటర్ లో స్మార్ట్ కీ సిస్టమ్ వంటి హై టెక్ ఫీచర్లు ఉన్నాయి. దీనిలో 109.51సీసీ సింగిల్ సిలిండర్, ఎయర్ కూల్ డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.6బీహెచ్ పీ, 9ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

2 / 5
కేటీఎం 200 డ్యూక్..
కేటీఎం నుంచి అప్ డేటెడ్ 200 డ్యూక్ బైక కూడా ఈ నెలలోనే రానుంది. దీనిలో ఆల్ ఎల్ఈడీ హెడ్ లైట్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న డ్యూక్ బైక్ లో హాలోజెన్ బైక్  ఉంది. ఈ కేటీఎం 200 డ్యూక్ బైక్ లో 199.5సీసీ సింగిల్ సిలెండర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది.  ఇది 24.6బీహెచ్ పీ, 19.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 గేర్లు ఉంటాయి.

కేటీఎం 200 డ్యూక్.. కేటీఎం నుంచి అప్ డేటెడ్ 200 డ్యూక్ బైక కూడా ఈ నెలలోనే రానుంది. దీనిలో ఆల్ ఎల్ఈడీ హెడ్ లైట్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న డ్యూక్ బైక్ లో హాలోజెన్ బైక్ ఉంది. ఈ కేటీఎం 200 డ్యూక్ బైక్ లో 199.5సీసీ సింగిల్ సిలెండర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 24.6బీహెచ్ పీ, 19.3 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 గేర్లు ఉంటాయి.

3 / 5
బజాబ్ ట్రంఫ్ స్క్రాబ్లర్.. 
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బజాజ్ ట్రంఫ్ స్క్రాబ్లర్ ఈ నెలలోనే లాంచ్ కానుంది.  గ్లోబల్ వైడ్ గా బైక్ లను లాంచ్ చేసేందుకు బజాజ్ ప్లాన్ చేస్తోంది. జూన్ 27న లండన్ లో, జూలై మొదటి వారంలో మన దేశంలోనూ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది స్పోర్ట్స్ మోడల్ ఉన్న బైక్ 300 నుంచి 400సీసీ ఇంజిన్ ఉంటుంది. హై టెక్ ఫీచర్లు ఉంటాయి.

బజాబ్ ట్రంఫ్ స్క్రాబ్లర్.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బజాజ్ ట్రంఫ్ స్క్రాబ్లర్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. గ్లోబల్ వైడ్ గా బైక్ లను లాంచ్ చేసేందుకు బజాజ్ ప్లాన్ చేస్తోంది. జూన్ 27న లండన్ లో, జూలై మొదటి వారంలో మన దేశంలోనూ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది స్పోర్ట్స్ మోడల్ ఉన్న బైక్ 300 నుంచి 400సీసీ ఇంజిన్ ఉంటుంది. హై టెక్ ఫీచర్లు ఉంటాయి.

4 / 5
హీరో ప్యాషన్ ప్లస్..
హీరో మోటార్ కార్ప్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ హీరో ప్యాషన్ ప్లస్ బైక్ ని కంపెనీ రీ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 100సీసీ సామర్థ్యంతో వస్తున్న ఈ బైక్ హోండా కంపెనీ ప్రకటించిన హోండా షైన్ 100 బైక్ కి పోటీగా రంగంలోకి దిగుతోంది. రెండూ సూపర్ క్లిక్ అయిన బైక్లే కావడం.. రెండోసారి సరికొత్తగా మార్కెట్లోకి వస్తుండంతో వాటిపై వినియోగదారుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

హీరో ప్యాషన్ ప్లస్.. హీరో మోటార్ కార్ప్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ హీరో ప్యాషన్ ప్లస్ బైక్ ని కంపెనీ రీ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 100సీసీ సామర్థ్యంతో వస్తున్న ఈ బైక్ హోండా కంపెనీ ప్రకటించిన హోండా షైన్ 100 బైక్ కి పోటీగా రంగంలోకి దిగుతోంది. రెండూ సూపర్ క్లిక్ అయిన బైక్లే కావడం.. రెండోసారి సరికొత్తగా మార్కెట్లోకి వస్తుండంతో వాటిపై వినియోగదారుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

5 / 5
Follow us
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..