లెక్కపెట్టలేనంత జీతం అందుకోనున్న ఎలాన్ మస్క్..! ఎంతో తెలిస్తే మీ కళ్లు తిరగడం ఖాయం
టెస్లా, ఎలోన్ మస్క్‌కు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన జీతం ఆఫర్ చేసింది. ఈ భారీ మొత్తం 10 సంవత్సరాల కాలానికి, "రోబోటాక్సీ" వ్యాపార విస్తరణ మరియు కంపెనీ మార్కెట్ విలువను పెంచడం వంటి లక్ష్యాల సాధన ఆధారంగా ఇవ్వబడుతుంది. లక్ష్యాలు చేరుకుంటే, మస్క్ లక్షలాది టెస్లా షేర్లను పొందుతాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
