Silver ETF: ఒక్కసారిగా పడిపోయిన వెండి ధర! మరి ఇప్పుడు సిల్వర్‌పై ఇన్వెస్ట్ చేయాలా? వద్దా?
గతంలో భారీ లాభాలిచ్చిన వెండి ETFలు, ఇటీవల 7 శాతం పతనమయ్యాయి. పెరిగిన భౌతిక సరఫరా, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం వల్ల వెండి ధరలు పడిపోయాయి. ఒకప్పుడు ప్రీమియంపై ట్రేడ్ అయిన ETFలు ఇప్పుడు వాటి వాస్తవ విలువ వద్ద లభిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
