ఇటీవల కాలంలో టారిఫ్‌ల పెంపు ఒక్కో వినియోగదారునిపైన సగటు ఆదాయం పెరుగుదలను దెబ్బ తీయవని, రాబోయే రోజుల్లో ఏ మాత్రం కన్సాలిడేషన్ చోటు చేసుకున్నా.. అది కొత్త చందాదారులను తెచ్చి పెడుతుందని పేర్కొంది.
2 / 3
కస్టమర్లను మరింతగా పెంచుకునేందుకు జియో రోజురోజుకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ జనాలను ఆకర్షించేలా చేస్తోంది. ఇప్పటికే ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్న జియో.. అతి తక్కువ ధరలతో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అతి తక్కువ ధరలకే రీఛార్జ్ ఆఫర్లను పెడుతూ కస్టమర్లను పెంచుకుంటోంది జియో.