AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN – Aadhaar Link: ఇదే చివరి అవకాశం.. ఈ తేదీలోపు ఆధార్‌తో లింక్‌ చేయకపోతే మీ పాన్‌ కార్డ్‌ పనిచేయదు..

పాన్‌-ఆధార్‌ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు ఈ గడువును పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా డెడ్‌లైన్‌ను విధించింది..

Narender Vaitla
|

Updated on: Dec 27, 2022 | 12:35 PM

Share
 పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేసుకోవాలని ఐటీ శాఖ ఎప్పటి నుంచో ప్రకటనలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. పలు సార్లు ఈ గడువును పొడగిస్తూ వచ్చిన కేంద్రం తాజాగా చివరి తేదీని ప్రకటించింది.

1 / 5
వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేసుకోని పాన్ కార్డులను పనిచేయనివిగా పరిగణిస్తామని ఆదాయపు పన్ను శాఖ తాజాగా తెలిపింది. ఇంతకు ముందు పలుసార్లు గడువును పొడగించిన ఐటీ శాఖ ఇకపై గడువు పొడగించేది లేదని అధికారులు తెలిపారు.

2 / 5
 ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ కార్డుదారులు మార్చి 31, 2023 లోపు ఆధార్‌తో పాన్ కార్డ్‌ను తప్పనిసరి లింక్ చేసుకోవాలని సూచించారు. ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌ కార్డులు ఏప్రిల్ 1, 2023 నుంచి పనిచేయవని పేర్కొంది.

3 / 5
 గడువులోపు ఆధార్‌-పాన్‌ కార్డ్‌ను లింక్‌ చేసుకోకపోతే మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని  ఆదాయపు పన్ను శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు పాన్‌-ఆధార్‌ లింక్‌ పూర్తి చేయాలని కేంద్రం చూస్తోంది.

4 / 5
ఇదిలా ఉంటే మే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అస్సాం, జమ్మూ కాశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు, ప్రవాస భారతీయులు, 80 ఏళ్లు పైబడిన వ్యక్తులకు దీని నుంచి మినహాయింపు ఇస్తారు.

5 / 5
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..

అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్

బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!

మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..

మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్

9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో

భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ

PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?