ఆస్ట్రైడ్ ఎర్గోఫిట్ ఎర్గోనమిక్ ఆఫీస్ చైర్.. ఇది అధిక సౌకర్యాన్ని అందించే విధంగా రూపొందించింది. దీనిలో లంబర్ సపోర్టు, హైట్ ఎడ్జస్టబులిటీ, ఆర్మ్ రెస్ట్స్, హెడ్ సపోర్టు ఉంటుంది. టిల్ట్ లాక్ మెకానిజం ఉంటుంది. అధిక పనితీరు గల క్రోమియం మెటల్ బేస్ వల్ల అధిక స్టెబిలిటీ ఈ చైర్ కు వస్తుంది. మూడేళ్ల వారంటీతో ఈ చైర్ వస్తుంది. దీని ధర రూ. 5,999గా ఉంది.