Kotak Mahindra bank: ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కోటక్ మహీంద్రా బ్యాంక్ షాకిచ్చింది. ఎస్‌బీఐ కంటే కోటాక్ తక్కువ వడ్డీకే రుణాలు అందస్తోంది. ప్రైవేటు రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ రుణ గ్రహీతలకు తీపి కబురు అందించింది. హోమ్ లోన్స్‌పై ప్రత్యేక వడ్డీ రేట్లను అలాగే కొనసాగిస్తోంది.