India Services Exports: ఎగుమతుల్లో భారత్ నయా రికార్డు.. అక్టోబర్‌లో భారీగా పెరుగుదల
ఇటీవల భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా వంటి పథకాల ద్వారా భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో ఎగుమతుల్లో నయా రికార్డును సృష్టించింది. ఈ నేపథ్యంలో వరుసగా రెండు నెలల నుంచి భారత్ ఎగుమతుల శాతం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎగుమతుల రంగంలో భారత్ వృద్ధి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.