Business Familys: భారతదేశంలో టాప్-5 వ్యాపార కుటుంబాలు.. అంబానీ ఏ స్థానంలో ఉన్నారు?
Business Familys: హురున్ ఇండియా ఇటీవల భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల జాబితాను విడుదల చేసింది. నివేదికలో భారతదేశానికి చెందిన చాలా మంది వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. ఈ జాబితాలో అంబానీ కుటుంబం అగ్రస్థానంలో ఉండగా, జిందాల్, బజాజ్, బిర్లా కుటుంబాలు కూడా జాబితాలో ఉన్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
