AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: దేశంలో ఏ రైలు నుంచి అత్యధిక ఆదాయం వస్తుందో తెలుసా?

భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ 2 కోట్ల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. భారతదేశంలో ప్రతిరోజూ 13452 కంటే ఎక్కువ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, మెయిల్ ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్లు..

Subhash Goud
|

Updated on: Sep 14, 2024 | 12:09 PM

Share
భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ 2 కోట్ల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. భారతదేశంలో ప్రతిరోజూ 13452 కంటే ఎక్కువ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, మెయిల్ ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు కూడా పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. భారతదేశంలో రైళ్లు సామాన్యుల ప్రయాణం కాబట్టి, రైళ్లలో సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఏ రైలులో ఎక్కువ ఆదాయం వస్తుందో తెలుసా?

1 / 6
రైల్వేలు అత్యధికంగా ఆర్జించే రైళ్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది రైలును చేర్చలేదు. ఉత్తర రైల్వేలో అత్యధికంగా సంపాదిస్తున్న రైలు వందే భారత్ కాదు రాజధాని ఎక్స్‌ప్రెస్. బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయాల పరంగా అగ్రస్థానంలో ఉంది. రైలు నంబర్ 22692 బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ నుండి కేఎస్‌ఆర్‌ బెంగళూరుకు ప్రయాణిస్తుంది. 2022-23 సంవత్సరంలో ఈ రైలులో మొత్తం 509510 మంది ప్రయాణించారు. దీంతో దాదాపు రూ.176 కోట్ల, 06 లక్షల 66 వేల 339 రైల్వే కిట్టీలోకి వచ్చాయి.

2 / 6
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్వేస్ రెండవ అత్యధిక సంపాదన కలిగిన రైలు. రైలు నంబర్ 12314 సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ 2022-23 సంవత్సరంలో 5,09,164 మందిని గమ్యస్థానానికి చేర్చింది. దీని కారణంగా ఈ రైలు ఆదాయం రూ.128 కోట్ల 81 లక్షల 69 వేల 274కి చేరుకుంది.

3 / 6
ఈ జాబితాలో దిబ్రూఘర్ రాజధాని మూడవ స్థానంలో ఉంది. న్యూఢిల్లీ - దిబ్రూగఢ్ మధ్య నడుస్తున్న ఈ రైలు గత ఏడాది 4,74,605 ​​మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చింది. దీని వల్ల రైల్వేకు మొత్తం రూ.126 కోట్ల 29 లక్షల 09 వేల 697 ఆదాయం సమకూరింది.

4 / 6
అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే టాప్ 5 రైళ్ల జాబితాలో న్యూఢిల్లీ-ముంబై సెంట్రల్ మధ్య నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ నాల్గవ స్థానంలో ఉంది. రైలు నంబర్ 12952 ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ 2022-23 సంవత్సరంలో 4,85,794 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చింది. దీని కారణంగా రూ. 122 కోట్ల, 84 లక్షల,51 వేల 554 రైల్వే ఖాతాలోకి వచ్చింది.

5 / 6
ఆదాయాల పరంగా దిబ్రూగర్ రాజధాని దేశంలో ఐదవ అత్యంత లాభదాయకమైన రైలు. ఈ రైలు గత ఏడాది 4,20,215 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చింది. ఈ రైలు రూ.116 కోట్ల, 88 లక్షల ,39 వేల ,769 ఆదాయాన్ని ఆర్జించింది.

6 / 6
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?

కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..

పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు

ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే

రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!

'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్

ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్

దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్

ఇక ఎటువంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..

నడిరోడ్డుపై కాలిబూడిదైన స్కూల్‌ బస్సు.. డ్రైవర్ అప్రమత్తతతో