Honda CB 500X: కొత్త అడ్వెంచర్‌ బైక్‌ను లాంచ్‌ చేసిన హోండా… ధర ఎంతో తెలిస్తే అవాక్కావ్విల్సిందే..

Honda CB 500X: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. 500 సీసీతో రూపొందించిన ఈ బైక్‌ ధర రూ.6.87 లక్షలు కావడం విశేషం. ఎన్నో కొత్త ఫీచర్లతో...

Narender Vaitla

|

Updated on: Mar 16, 2021 | 1:23 AM

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ కంపెనీలో తాజాగా మార్కెట్లోకి కొత్త బైక్‌ను తీసుకొచ్చింది.

1 / 7
సీబీ500 ఎక్స్‌ పేరుతో తీసకొచ్చిన ఈ కొత్త బైక్‌కు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభించిదీ కంపెనీ.

2 / 7
 ఇక 500 సీసీతో రూపొందించిన ఈ అడ్వెంచర్‌ ప్రీమియం బైక్‌ ధర అక్షరాల రూ.6.87 లక్షలు కావడం విశేషం.

3 / 7
 500 సీసీ మోడల్‌ బైక్‌ల కోసం చూస్తున్న వారికి సీబీ500 ఎక్స్‌ మంచి ఆప్షన్‌ అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

4 / 7
 ఆరు గేర్లతో ఉండే ఈ బైక్‌ ఇంజిన్‌ 8,500 ఆర్‌పీఎం వద్ద 47 బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ స్టాప్‌ సిగ్నల్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.

5 / 7
ఈ ఫీచర్‌ ద్వారా సడెన్‌గా బ్రేక్‌ వేస్తే.. ఆటోమేటిక్‌గా ముందూ వెనుక లైట్లు ఆన్‌ అవుతాయి.

6 / 7
 ఈ బైక్‌ ప్రత్యర్థి కంపెనీలు.. టీఆర్‌కే502, రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌, కేటీఎం 390 అడ్వెంజర్‌, బీఎండబ్ల్యూ జీ310 జీఎస్‌, సుజుకీ వీ-స్రోమ్‌ 650 ఎక్స్‌టీ వంటి బైక్‌లకు గట్టి పోటినిస్తుందని హోండా భావిస్తోంది.

7 / 7
Follow us
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు